The Meteorological Department said that the monsoon is moving actively. The Meteorological Department has issued an alert for Kothagudem, Khammam, Nalgonda, Suryapet and Vikarabad districts.
రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
#rains
#monsoons
#hyderabad
~VR.238~CA.240~ED.232~HT.286~